Site icon HashtagU Telugu

NTR New Look: క్లాస్ లుక్ లో ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫొటో వైరల్

Whatsapp Image 2022 11 22 At 3.44.51 Pm

Whatsapp Image 2022 11 22 At 3.44.51 Pm

జూనియర్ ఎన్టీఆర్ అంటే మాస్.. మాస్ అంటే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ సినిమాలు మాస్ ప్రేక్షకులకు బాగా ఎంటర్ టైన్ చేస్తుంటాయి. సాధారణంగా ఎన్టీఆర్ కామన్ లుక్స్ కూడా మాస్ అప్పీలును తెలియజేస్తాయి. ఒకేరకంగా కనిపిస్తున్నానమో.. మరో కారణమో తెలియదు కానీ.. జూనియర్ మెకోవర్ పూర్తిగా మారిపోయింది. స్టైలిస్ లుక్ లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు.

RRR టీం జపాన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమయంలో జూనియర్ స్టైలిష్ గా కనిపించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అపట్నుంచీ అదే స్టైల్ ను మెయింటనెన్స్ చేస్తున్నాడు. ఇటీవల యాడ్ కమర్షియల్ షూట్ లో కనిపించాడు. ఎన్టీఆర్ సూట్, బ్లాక్ గ్లాసెస్ ధరించి క్లాసీ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ లుక్ పై ఆయన అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. ఎన్టీఆర్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ఈ లుక్ వైరల్ గా మారింది.