Site icon HashtagU Telugu

Janhvi Kapoor: స్టన్నింగ్ లుక్స్ లో జాన్వీ.. స్లీవ్ లెస్ ఫొటోలు వైరల్!

Janhvy

Janhvy

సినిమాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడూ ప్రత్యేకార్షణగా నిలుస్తూనే ఉంది. తన జిమ్ వీడియోలు, వెకేషన్ కు సంబంధించిన ఫొటోలతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా జాన్వీకి సంబంధించిన ఫొటోలు మరోసారి అట్రాక్ట్ చేస్తున్నాయి.  ఈమధ్యే సినిమాల ప్రమోషన్ బిజీగా ఉన్న జాన్వీ ముంబైలో అడుగు పెట్టింది. జిమ్ బయట కనిపించింది.

మేకప్ లేకుండా కనిపించి అందర్నీ ఆకర్షించింది. తెలుపు, ఎరుపు రంగు స్లీవ్‌లెస్ దుస్తులలో మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో మరోసాని జాన్వీ ఫొటోలు వైరల్ గా మారాయి. జాన్వీ ఇటీవలే బోనీ కపూర్ నిర్మించిన మిలీలో నటించింది. ఇది మలయాళ హిట్ హెలెన్‌కి రీమేక్. ఇటీవలే హైదరాబాద్ కు వచ్చిన జాన్వీ ఎన్టీఆర్ సినిమా ఛాన్స్ వస్తే.. వదులకునేదే లేదు అని స్టేట్ మెంట్ ఇచ్చింది. జాన్వీ ఎంట్రీ పై టాలీవుడ్ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఉన్నారు.

Exit mobile version