Site icon HashtagU Telugu

Janhvi Kapoor Video: ఎర్రబడిన బుగ్గలు, ఎద అందాలు, స్మోకీ కళ్ళు!

Janhvy

Janhvy

బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె, జాన్వీ కపూర్ తన కెరీర్‌లో తక్కువ వ్యవధిలో బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. అది చీర అయినా లేదా బికినీ అయినా. జాన్వీ కపూర్‌కి దానిని ఎలా స్టైల్ చేయాలో తెలుసు. జాన్వీ తన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో అందరికంటే ముందుంటోంది. ఆమె బయట అడుగుపెట్టినప్పుడల్లా మీడియాతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా చూస్తుంటారు. అందుకే ఆమె ఫొటోలు వైరల్ గా మారుతాయి. తాజాగా జాన్వీ కపూర్ నారింజ రంగుతో కూడిన హగ్గింగ్ దుస్తులను ధరించింది.

ఎర్రబడిన బుగ్గలు, ఎద అందాలు, స్మోకీ కళ్ళు, మాస్కరాతో మరోసారి తన అందాలను ప్రదర్శించింది. వావ్ జాన్వీ యూఆర్ అమేజింగ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. “దేఖా న కహీం బాహర్ న ఆ జాయే” అని రాశారు. మరొకరు, “మూవీ టు వైసే బి కోయి నహీ దై రహా బాస్ సిర్ఫ్ బాడీ హే దేకతయ్ రహో” అని వ్యాఖ్యానించగా, మరొకరు “మా. క్యా చలీ గై ఇస్కీ యే టు పూరీ డే బై డే ఓపెన్ హోతే జా రహీ హెచ్”. వినియోగదారుల్లో ఒకరు, “అధా దిఖానే సే క్యా హోగా పురా దిఖా దేతీ” అని కామెంట్స్ చేశారు.

Exit mobile version