Janhvi Kapoor: చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్ర

Published By: HashtagU Telugu Desk
Mixcollage 09 Mar 2024 05 41 Pm 1354

Mixcollage 09 Mar 2024 05 41 Pm 1354

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ధడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా బిజీబిజీగా గడుపుతోంది జాన్వీ కపూర్. ఇకపోతే సోషల్ మీడియాను వేడెక్కించడంలో జాన్వీది ప్రత్యేక శైలి. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ పిచ్చెక్కించే ఈ బ్యూటీ తాజాగా శారీలో కనిపించి స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది. ఈ మేరకు జాన్వీ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. చీరకట్టినా గ్లామర్ డోస్ దట్టించడంలో తగ్గేదే లే అన్నట్లుగా ఉంది జాన్వీ తీరు. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

ఆమె అందాన్ని తెగ పొగిడేస్తూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా చీర కట్టులో జాన్వీ అందాలను ఆరాబోస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

  Last Updated: 09 Mar 2024, 05:43 PM IST