తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ కొన్ని నెలల క్రితం సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. పెళ్లిచేసుకున్న నాటి నుంచి ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. రవీందర్ ఇటీవల తన భార్యకు నగలు, సరికొత్త కారు, ఖరీదైన బహుమతులను అందించి ప్రత్యేకార్షణగా నిలిచాడు. ‘మురుంగక్కై చిప్స్’ నిర్మాత తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పై అనేక రూమర్స్ వస్తున్నాయి. మహాలక్ష్మి గర్భవతి కావచ్చు రూమర్ వినిపిస్తోంది. ఈ జంట డిన్నర్ డేట్‌లో రెగ్యులర్ గా కనిపించడమే అందుకు కారణం.
“మై హ్యాపీనెస్ ఈజ్ కాజ్ ఆఫ్ ఐ లవ్ యూ.. ఇట్స్ ప్యూర్లీ కోజ్ ఆఫ్ యూ లైవ్ ఫర్ నా కోసం ఐ డోంట్ ఎక్స్‌ప్రెస్డ్..” అని మహాలక్ష్మి రియాక్ట్ అయ్యింది. మహాలక్ష్మి బేబీ బంప్ పట్టుకోవడంతో ‘‘బహుశా తాను గర్భవతి (ప్రెగ్నెన్సీ)’’ భావిస్తున్నారు చాలామంది నెటిజన్స్. అయితే ఇద్దరు ఇంతుకుముందే డివోర్స్ తీసుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే మహలక్ష్మీ డబ్బుల కోసమే నిర్మాతను పెళ్లి చేసుకుందనే విమర్శలు కూడా వినిపించాయి. ఏదే ఏమైనా ఈ జంట స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకొని ట్రెండింగ్ లో నిలిచారు.