Site icon HashtagU Telugu

Poonam Bajwa Pics: మిర్రర్ సెల్ఫీలతో సెగలు రేపుతున్న పూనమ్ బజ్వా!

Poonam

Poonam

స్టన్నింగ్ బ్యూటీ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 37 ఏళ్ల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ప్రదర్శిస్తోంది. బోల్డ్ గా కనిపిస్తూ కుర్రకారు మతిని పొగోడుతోంది. తన అభిమానుల కోసం స్పెషల్‌గా బజ్వా మేకప్ వేసుకుంది. ఆ సమయంలో రెడీ అవుతున్న పిక్స్ ను షేర్ చేస్తోంది. డెనిమ్ ధరించి పొట్టి దుస్తులతో ఆకట్టుకుంటోంది పూనమ్ బజ్వా.

కొన్ని రోజుల క్రితం పూనమ్ బజ్వా అద్భుతమైన అద్దం చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలో అవుతున్న సెలబ్రిటీల్లో పూనమ్ బజ్వా ఒకరు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె పోస్ట్‌లకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో లో పూనమ్ బజ్వా రెండేళ్ల క్రితం తెలుగు సినిమాలో కనిపించింది. ఆతర్వాత సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది.

Exit mobile version