Meenakshi Chaudhary: హిట్ బ్యూటీ సెక్సీ ఫోజులు.. చినిగిన జీన్స్ లో గ్లామర్ షో!

నాభి, నడుము, ఎద అందాలను ప్రదర్శిస్తూ కిక్ ఇస్తోంది హిట్ బ్యూటీ మీనాక్షి

  • Written By:
  • Updated On - January 13, 2023 / 04:25 PM IST

హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటనలోనే కాదు.. అందాల ప్రదర్శనలోనూ దుమ్మురేపుతోంది. నాభి, నడుము అందాలను ప్రదర్శిస్తూ కిక్ ఇస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చినిగిన జీన్స్, టాప్స్ ధరించి ఆకట్టుకుంది. తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న అందాల భామ (Meenakshi Chaudhary). ఇచట వాహనములు నిలుపరాదు, ఖిలాడి వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది.

ఈ భామ ఇటీవల అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 (Hit2) లో నటించింది. ఈ సినిమాలో ఆమె ఆర్యా అనే పాత్రలో కనిపించింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్‌లో శేష్ నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హిట్ 2 సినిమాలో ఈ బ్యూటీ (Meenakshi Chaudhary) అడవి శేష్ తో రొమాన్స్ చేసి ఆకట్టుకుంటుంది.

Also Read: Honey Rose: టాలీవుడ్ రోజ్ ‘హనీ రోజ్’