టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న నటి శ్రీలీల. శ్రీలీల (Sri Leela) తాజాగా కలర్ ఫుల్ డ్రెస్ వేసుకుని ఓ ఫోటో షూట్ చేసింది. ఈ వేషధారణలో అందమైన పువ్వులా ముస్తాబైన శ్రీలీలా, కుర్రాళ్ల నిద్రను చెడగొడుతుంది.
శ్రీలీల ఇటీవలె కలర్ ఫుల్ దుస్తుల్లో ఓ ఫోటో షూట్ చేసింది.
ఈ వేషంలో అందమైన పువ్వులా అలంకరించుకుంది.
శ్రీలీల ఈ గ్లామర్ ఫోటోలు ఎవరినైనా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.
పువ్వు లాంటి శ్రీలీల అందాలు..
పువ్వు లాంటి శ్రీలీల అందాలు..