Site icon HashtagU Telugu

Hamsa Nandini: స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న హంసా నందిని, పిక్స్ వైరల్

Hamsa

Hamsa

Hamsa Nandini: సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఎవరికైనా అందాల హాట్ బ్యూటీ హంసా నందిని గురించి తెలియకుండ ఉండరు. నెటిజన్స్ చాలామంది సోషల్ మీడియాలో హంసా నందిని గ్లామర్ ఫొటోలను చూస్తూ అందాలను ఆస్వాదిస్తున్నారు. అయితే, ఆమె అనారోగ్య సమస్యల కారణంగా చాలా కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఉంది. ఆ తర్వాత ఈ బ్యూటీ క్యాన్సర్‌ను ఓడించి తన గ్లామర్‌ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తన తాజా ఫోటో సెషన్‌లో, హంసా తన అందమైన తొడలను హైలైట్ చేసే స్విమ్‌సూట్‌ను ధరించి రెచ్చిపోయింది. ఆమె అందాలను నెటిజన్స్ చూడకుండ ఉండలేరు. స్విమ్ సూట్ లో తొడలు చూపిస్తూ, నవ్వులు చిందిస్తూ, హార్ట్ సింబల్ చూపుతూ వివిధ భంగిమలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకప్పుడు ఐటెం సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించినా హంసా నందిని మళ్లీ తెరపైకి రావాలని ప్రయత్నిస్తోంది.

Also Read: Dengue Cases: ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదు, డెంగ్యూ నివారణపై చర్యలు నిల్!