Eesha Bedroom: బెడ్ రూంలో ఈషా రెబ్బ.. డిఫరెంట్ యాంగిల్స్ తో మత్తెక్కించే ఫోజులు

ఈషా రెబ్బ 'త్రి రోజేస్' వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.

Published By: HashtagU Telugu Desk
Easha1

Easha1

ఈషా రెబ్బ ‘త్రి రోజేస్’ వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా మూవీ లతో , వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈషా రెబ్బ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ ఉంటుంది.

ఈషా రెబ్బ లైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన ఎద అందాలు, నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా బెడ్ పై కూర్చుని తన ఎద అందాలు, థాయ్ అందాలతో డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

  Last Updated: 16 Sep 2022, 01:00 PM IST