Neha Shetty: రాధిక హాట్ లుక్స్.. రెడ్ శారీ ధరించి, అందాలు ఒలకబోసి!

చీరలోనూ సెక్సీ అందాలను ప్రదర్శిస్తోంది రాధిక. రెడ్ శారీ ధరించి ఎద, నడుము అందాలతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

Published By: HashtagU Telugu Desk
Neha

Neha

Neha Shetty: డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి కుర్రకారును ఆకర్షించడంలో ముందుంటుంది. అందానికి అందం, నటనకు నటన రెండు తోడు కావడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. సినిమాలతో సందడి చేస్తూనే, సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లోకి వస్తోంది. “మెహబూబా” ఇతర చిత్రాలలో ఆమె నటన ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, “DJ టిల్లు”లో ఆమె పాత్ర నిజంగా అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది.  తాజాగా ఈ బ్యూటీ అందమైన ఎర్రటి చీర ధరించి, అందాలు ఒలకబోసింది. ఆమె స్టన్నింగ్ లుక్స్ మరోసారి మెస్మరైజ్ చేశాయి. ప్రస్తుతం పలు టాలీవుడ్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో నేహాశెట్టికి మంచి క్రేజ్ వచ్చేసింది.  యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది.

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాలో నేహా శెట్టి గ్లామర్ పరంగా మరింతగా ఫేమస్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు నేహా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే కార్తికేయ సరసన బెదురులంక 2012 చిత్రంలో నటించింది. ఈ సినిమా డీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీతో మరోసారి తన గ్లామర్ తో హైలెట్ అయ్యింది. చీరలోనూ సెక్సీ అందాలను ప్రదర్శించవచ్చని ఈ బ్యూటీ ప్రూవ్ చేస్తోంది.

  Last Updated: 02 Sep 2023, 11:15 AM IST