Disha Patani: సెక్సీ ఫోజులతో మంట పెడుతున్న దిశా పటానీ.. వీడియో వైరల్!

బోల్డ్ ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది హీరోయిన్ దిశా పటానీ.

Published By: HashtagU Telugu Desk
Disha

Disha

బాలీవుడ్ ఇండస్ట్రీలో అందర్నీ ఆకర్షించే హీరోయిన్ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చే బ్యూటీ దిశా పటానీ (Disha Patani). సక్సెస్ రేసులో వెనుకబడిపోయినా.. బోల్డ్ ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది ఈ హీరోయిన్. స్విమ్ సూట్స్, బికినీ డ్రస్సులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది ఈ బ్యూటీ (Disha Patani). వరుసగా ఫొటోషూట్స్ చేస్తూ తనపై అటెన్షన్ పడేలా చేసుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఎరుపు రంగు బ్రాలెట్, స్కర్ట్‌లో సెక్సీ (Sexy) వీడియోను తన ఇన్ స్టాల పోస్ట్ చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్స్ ఊహించనిధంగా రియాక్ట్ అయ్యారు. వారిలో ఒకరు “ఇత్నీ హాట్‌నెస్ యార్ తుమ్నే టు ఫోన్ గరం కర్దియా మేరా (ఇంత హాట్‌నెస్ తో మీరు నా ఫోన్‌ని కాల్చారు)” అని ఒకరు, ఆమెను “గ్లోబల్ వార్మింగ్‌కు కారణం” అని మరొకరు కామెంట్స్ చేశారు.  పిలిచారు.

ఇటీవల దిశా, మౌనితో పాటు సోనమ్ బజ్వా, అక్షయ్ కుమార్, అపర్శక్తి ఖురానా రాయల్ ది ఎంటర్‌టైనర్స్ అనే వారి పర్యటనలో భాగంగా US నగరాల్లో ప్రదర్శన ఇచ్చారు. వీరి డాన్సుల వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. దిశా (Disha Patani), అక్షయ్ ఊ అంటావాకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. అయితే ఊహించనవిధంగా డాన్స్ చేయలేకపోవడంతో అల్లు అర్జున్, సమంత ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్స్ చేశారు.

Also Read: Ranga Maarthaanda: కృష్ణ‌వంశీ ఈజ్ బ్యాక్‌.. ‘రంగ‌మార్తాండ’ కు బిగ్ రెస్పాన్స్!

  Last Updated: 17 Mar 2023, 12:11 PM IST