Disha Patani: టైట్ ఫిట్ డ్రస్సులో.. ఎద అందాలను చూపుతూ!

దిశా పటానీ (Disha Patani) గ్లామర్ డోసు పెంచుకుంటో పోతోంది. బోల్డ్ ఫొటో షూట్స్ (PhotoShoots) చేస్తూ ఎంటర్ టైన్ చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Disha

Disha

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) గ్లామర్ డోసు పెంచుకుంటో పోతోంది. వరుసగా బోల్డ్ ఫొటో షూట్స్ (PhotoShoots) చేస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ టు ఎంటర్ టైన్ చేస్తోంది. బీచుల్లో తడి ఆరని అందాలతో, స్విమ్మింగ్ పూల్స్ లో బికినీ (Bikini), స్విమ్ సూట్స్ లో దర్శనమిస్తూ ఈ బ్యూటీ సెగలు రేపుతోంది. తాజాగా మరోసారి తన అందాలను ప్రదర్శించి అట్రాక్ట్ చేసింది. కేవలం ఈ  (Disha Patani) బ్యూటీ గ్లామర్ కారణంగా ఇన్ స్టాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య రోజురోజకు పెరిగిపోతుందంటే దిశా ఏ రేంజ్ లో అందాలు ఆరబోస్తోందో తెలిసిపోతోంది.

లేటెస్ట్ ఫొటో షూట్ లో ఈ బ్యూటీ ఎద అందాలను చూపిస్తూ మరోసారి తనవైపు తిప్పుకుంటోంది. ఆమె భంగిమలు శ్రుంగార దేవతతో పోల్చబడ్డాయి. దిశా (Disha Patani) నటనా జీవితం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “లోఫర్” చిత్రంతో ప్రారంభమైంది ఆ తర్వాత ఆమె మరో తొమ్మిది చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం మరో మూడు నిర్మాణ దశలో ఉన్న సినిమాల్లో నటిస్తోంది.  తన రాబోయే ప్రాజెక్ట్‌లు యోధా, కటిన, ప్రాజెక్ట్ కెతో సహా పలు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Also Read: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 100 రాములోరి ఆలయాలు!

  Last Updated: 15 Feb 2023, 01:10 PM IST