Disha Patani Bold Pics: దిశా హాట్ అండ్ బోల్డ్ లుక్స్!

బాలీవుడ్ నటి దిశా పటానీ హాట్ అండ్ బోల్డ్ లుక్స్ కేరాఫ్ అడ్రస్.

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 03:14 PM IST

బాలీవుడ్ నటి దిశా పటానీ హాట్ అండ్ బోల్డ్ లుక్స్ కేరాఫ్ అడ్రస్. ఈ బ్యూటీ ప్రతినిత్యం తన బోల్డ్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. అందుకే ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా దిశా పటనీ డీప్ నెక్ బ్లాక్ డ్రెస్‌లో తన బోల్డ్ చిత్రాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు ఎంతగానో ఇష్టపడే దిశా పటానీ పిక్స్ చూస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.