Site icon HashtagU Telugu

Dasara Weekend : ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్, వెబ్ సిరీస్‌లు ఇవే

Dasara Weekend Movies Web Series

Dasara Weekend : దసరా పండుగ వేళ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈవారం థియేటర్, ఓటీటీ వేదికల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్​సిరీస్‌లపై అందరికీ ఆసక్తి నెలకొంది. వాటిని చూసేందుకు జనం రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Meals On Asteroids : మీల్స్ తయారీకి ఆస్టరాయిడ్ల వినియోగం.. ఎలా ?

ఈవారం ఓటీటీ రిలీజ్‌లు ఇవే

  • జియో సినిమా : అక్టోబరు 11న గుటర్‌ గూ – (హిందీ), టీకప్‌ – (హాలీవుడ్‌) సినిమాలు రిలీజ్ అవుతాయి.
  • డిస్నీ+హాట్‌స్టార్‌ :  అక్టోబరు 11న సర్ఫిరా, వారై తమమిళ సినిమాలు రిలీజ్ అవుతాయి.
  • నెట్‌ఫ్లిక్స్‌ : అక్టోబరు 8న యంగ్‌ షెల్డన్‌ – (ఇంగ్లీష్‌),  అక్టోబరు 10న మాన్‌స్టర్‌ హై 2 – (ఇంగ్లీష్‌),  అక్టోబరు 9న ఖేల్‌ ఖేల్‌ మే – (హిందీ), అక్టోబరు 10న  స్టార్టింగ్‌ 5 – (వెబ్‌ సిరీస్‌), అక్టోబరు 10న టోంబ్‌ రైడర్‌ – లారా క్రాఫ్ట్ (యానిమేషన్‌), అక్టోబరు 10న లోన్లీ ప్లానెట్‌ – (ఇంగ్లీష్‌), అక్టోబరు 10న ఔటర్‌ బ్యాంక్స్‌4 – (వెబ్‌సిరీస్‌), అక్టోబరు 11న అప్‌ రైజింగ్‌ – (కొరియన్‌ సిరీస్‌), అక్టోబరు 12న ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ – (టాక్‌ షో), అక్టోబరు 15న చుక్కీ – (ఇంగ్లీష్‌)  రిలీజ్ అవుతాయి.
  • అక్టోబరు 10న సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘వేట్టయాన్'(Dasara Weekend) రిలీజ్ కానుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ నటించారు.
  • అక్టోబరు 11న ‘విశ్వం’ మూవీ రిలీజ్ కానుంది. ఇందులో గోపీచంద్ నటించారు. హీరోయిన్‌గా కావ్యా థాపర్ యాక్ట్ చేశారు.
  • అక్టోబరు 12న ‘జనక అయితే గనక’ మూవీ రిలీజ్ కానుంది. ఇందులో హీరో సుహాస్ నటించారు.
  • అక్టోబరు 11న ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో హీరోగా సుధీర్ బాబు నటించారు. సాయాజీ షిండే కీలక పాత్రలో నటించారు.
  • ఈనెల 11న  మార్టిన్ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో హీరోగా ధ్రువ సర్జా నటించారు.