Dadasaheb phalke Awards 2024 : దాదాసాహెబ్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ యాక్టర్ గా షారుఖ్.. బెస్ట్ యాక్ట్రెస్ నయనతార..!

Dadasaheb phalke Awards ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లను ముంబైలో నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అవార్డుల వేడుకల్లో సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డుల్లో

Published By: HashtagU Telugu Desk
Dadasaheb Phalke International Film Festival Awards 2024

Dadasaheb Phalke International Film Festival Awards 2024

Dadasaheb phalke Awards ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లను ముంబైలో నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అవార్డుల వేడుకల్లో సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డుల్లో భాగంగా ఈసారి బెస్ట్ యాక్టర్ గా జవాన్ సినిమాకు షారుఖ్ ఖాన్ అందుకోగా.. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని అదే జవాన్ సినిమాకు గాను నయనతార అందుకున్నారు.

2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్న వారి లిస్ట్ ఇదే..

బెస్ట్ యాక్టర్ : షారుఖ్ ఖాన్ (జవాన్)

బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) : విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)

బెస్ట్ యాక్ట్రెస్ : నయనతార (జవాన్)

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) : రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వ్స్ నార్వే)

బెస్ట్ డైరెక్టర్ : సందీప్ రెడ్డి వంగా (యానిమల్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుధ్ రవిచందర్ (జవాన్)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు): వరుణ్ జైన్ (జరా హాట్కే జరా బచ్కే నుండి తేరే వస్తే)

బెస్ట్ విలన్ : బాబీ డియోల్ (యానిమల్)

టెలివిజన్ సిరీస్‌లో బెస్ట్ యాక్ట్రెస్ : రూపాలీ గంగూలీ (అనుపమ)

టెలివిజన్ సిరీస్‌లో బెస్ట్ యాక్టర్ : నీల్ భట్ (ఘుమ్ హై కిసికే ప్యార్ మేయిన్)

టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ : ఘుమ్ హై కిసికే ప్యార్ మేయిన్

వెబ్ సిరీస్‌ లో బెస్ట్ యాక్టర్ : కరిష్మా తన్నా (స్కూప్)

  Last Updated: 21 Feb 2024, 05:06 PM IST