Site icon HashtagU Telugu

Raashi Khanna Likes Vijay: విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న రాశీకన్నా!

Rashi Khanna likes vijay, crush

Rashi Khanna

బబ్లీ బ్యూటీ రాశీకన్నా (Raashi Khanna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. యంగ్ హీరోలతో (Tollywood) వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ బ్యూటీకి టాలీవుడ్ హీరోలతో మంచి ర్యాపో ఉంది. ఇప్పటివరకు ఈ బ్యూటీ (Raashi Khanna)కి సంబంధించిన పర్సనల్ విషయాలు ఏవీ కూడా పెద్దగా బయటకు రాలేదు. తాజాగా రాశీకన్నా నందమూరి హీరో బాలయ్య (Balakrishna) అన్ స్టాబబుల్ షో లో మెరిసింది. సీనియర్స్ హీరోయిన్స్ జయసుధ, జయ ప్రదతో కలిసి సందడి చేసింది.

అయితే బాలకృష్ణ రాశి ఖన్నా (Raashi Khanna)ను ఇంట్రస్టింగ్ క్వశ్చన్ ను ఆమెను అడిగాడు. ‘‘ఇప్పుడున్న హీరోల్లో మీకు ఎవరు క్రష్ ఎవరు’’ అని అడగగా.. రాశీ వెంటనే ‘విజయ్ దేవరకొండ’ అని నవ్వూతు చెప్పింది. ప్రస్తుతం రాశీకన్నా కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. గతంలో రాశీకన్నా, విజయ్ దేవరకొండతో కలిసి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో నటించింది. అయితే ఆ మూవీలో విజయ్ దేవరకొండ రాశీకన్నా (Raashii Khanna)తో లిప్ లాక్ సీన్స్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ తన క్రష్ విజయ్ అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23న ప్రీమియర్ అవుతుంది.

https://youtu.be/EshFnc75GZs

Also Read: NTR statue: అమెరికాలో తొలిసారిగా ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటు!