Site icon HashtagU Telugu

Brahmastra Collections: నెగెటివ్ కామెంట్స్ ఉన్నా…75 కోట్ల క్లబ్ లో బ్రహ్మస్త్ర..!!

Brahmastra

Brahmastra

బ్రహ్మస్త్ర…ఈ ఏడాది బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజై మంచి ఓ పెనింగ్స్ సాధించింది. నెగెటివ్ కామెంట్స్ ఉన్పప్పటికీ….కలెక్షన్స్ లో మాత్రం ముందుంది.

‘బ్రహ్మాస్త్ర’ కలెక్షన్‌ ఎంత?
‘బ్రహ్మాస్త్ర’ మూవీ తొలిరోజే భారీ వసూళ్లను (వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్) రాబట్టింది. విడుదలైన తొలిరోజే రూ.75 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.75 కోట్లు (గ్రాస్ కలెక్షన్) రాబట్టి సక్సెస్ అయింది.
ఈ మూవీ బాగుందని కొందరు అంటుండగా .. కొందరు మాత్రం సినిమా పెద్ద డిజాస్టర్‌ అని ట్వీట్‌ చేస్తున్నారు . అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని, షారూఖ్ ఖాన్ నటించిన ఈ సినిమాను ప్రాచీన భారతీయ ఆయుధాల కథాంశంతో తెరకెక్కించారు.

 

 

Exit mobile version