Site icon HashtagU Telugu

Malaika Arora Bold Pics: జిమ్ డ్రస్సులో హీటెక్కిస్తున్న మలైకా

Mallika

Mallika

బాలీవుడ్ భామ మలైకా అరోరా అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐదు పదులు వయసుకు చేరువవుతున్నా, ఆమెలో అందం కించెత్తైనా తగ్గడం లేదు. వయసు పెరిగే కొలదీ అందం పెరగడం అంటే ఇదేనేమో. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మలైకా అరోరానే అని చెప్పడం అతిశయోక్తి అనిపించదు. అందుకే ఆమెకు యూత్‌లో అంత క్రేజ్. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికే తన కన్నా వయసులో 12 ఏళ్లు చిన్నోడైన అర్జున్ కపూర్‌తో లవ్వాయణం సాగిస్తూ, మరింత సెన్సేషనల్ అయ్యింది మలైకా అరోరా. ఈ బ్యూటీ జిమ్ డ్రస్సుల్లో కనిపించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుకేయ్యండి మరి.