Site icon HashtagU Telugu

Katrina Kaif Looks: కవ్విస్తున్నా కత్రినా.. స్టన్నింగ్ లుక్స్ లో కేక!

Katrina kaif looks, bollywood

Katrina

పెళ్లి తర్వాత కత్రినా కైఫ్ (Katrina Kaif) కొంచెం బరువు పెరిగింది. ఆమె బాడీని చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆమె ఎప్పటిలాగే గ్లామర్ తో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఆమె విక్కీ కౌశల్‌తో  పెళ్లి చేసుకున్న నాటి నుంచే కత్రినా (Katrina Kaif) గ్లామర్ డోసుకు కొంచెం దూరంగా ఉంది. భర్తతో ఉన్నప్పుడు మాత్రం అందాల ప్రదర్శన చేస్తూనే ఉంది. కత్రినా సోషల్ మీడియాలో కొత్త ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. కెమెరాకు పోజులిచ్చేటప్పుడు ఆమె ఓవర్‌లోడ్ హాట్‌నెస్‌లో కనిపిస్తుంది.

క్యూట్ స్కిన్ చూపిస్తూ మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ (Bollywood) బ్యూటీ మెర్రీ క్రిస్మస్, టైగర్ 3 చిత్రాలలో నటిస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ పలు ఐటెం సాంగ్స్ (Special songs) తోనూ హోరెత్తించింది. 38 ఏళ్ల వయసులో కూడా కత్రినా తరగని అందంతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది.  గతంలో కత్రినా రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తో డేటింగ్  (Dating) చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Nagarjuna Rythu Bandhu: అధ్యక్షా.. నాగార్జునకు ‘రైతుబంధు’ అవసరమా!