Ileana Sex Lessons: ఇలియానా సెక్స్ పాఠాలు.. ట్విట్టర్ లో వైరల్

బాలీవుడ్, టాలీవుడ్ హీరోహీరోయిన్స్ సెక్స్ గురించి మాట్లాడటం కొత్తేమీ కాదు.

  • Written By:
  • Updated On - September 7, 2022 / 02:29 PM IST

బాలీవుడ్, టాలీవుడ్ హీరోహీరోయిన్స్ సెక్స్ గురించి మాట్లాడటం కొత్తేమీ కాదు. కొంతమంది హీరోయిన్స్ సెక్స్ విషయంలో ఓపెన్  కామెంట్స్ చేశారు కూడా. ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు అని అంటోంది గ్లామర్ క్వీన్ ఇలియానా.  తాజా ఇంటర్వ్యూలో ఇలియానా సెక్స్ సందర్భంలో ఆసక్తికరమైన, ఆకర్షించే కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి.

“నేను సెక్స్‌ను ఆనందిస్తాను. దానిని ఒక వ్యాయామంగా భావించి సెక్స్ చేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా సెక్స్‌ని ఆస్వాదించాలని నేను భావిస్తున్నాను. కానీ నాకు మాత్రం సెక్స్‌తో పాటు కొంత ఎమోషన్ కూడా ఉండాలని భావిస్తున్నాను’ అని ఇలియానా పేర్కొంది. మీరు ప్రేమలో ఉన్నప్పుడు సెక్స్ చాలా అద్భుతంగా ఉంటుందని ఇలియాన చెప్పింది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని పెంచుతుంది. ఇలియానా వ్యాఖ్యలు ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.  ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో యాక్టివ్‌గా లేదు. అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు హిందీ చిత్రాలను బ్యాగ్ చేస్తోంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను మత్తెక్కిస్తోంది.