Site icon HashtagU Telugu

Sunny Leone show: బికినీ అందాలతో సెగలు రేపుతున్న సన్నీ లియోన్

Sunny1

Sunny1

కుర్రాళ్ల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు సన్నీ లియోన్ పేరు తెలియనివారు ఉండరు. పోర్న్ స్టార్ హోదా నుంచి స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. కేవలం ఈమె బొమ్మ కనిపిస్తే కాసులు రాలుతున్నాయిప్పుడు. ఈ మధ్య జోరు కాస్త తగ్గించినా కూడా ఫోటో షూట్స్ విషయంలో మాత్రం తగ్గట్లేదు సన్నీ. అందుకే మరోసారి బికినీతో సెగలు పుట్టించింది. ప్రస్తుతం సన్నీ లియోన్ పిక్స్ వైరల్ గా మారాయి. గయ్స్ మీరు కూాడా ఓ లుక్కేయండి.