Disha Patani Bikini: మళ్లీ రెచ్చిపొయిన బికినీ బ్యూటీ.. నెటిజన్స్ కు గ్లామర్ ట్రీట్

బాలీవుడ్ బికినీ బ్యూటీ దిశా పటానీ తన అందాలను ప్రదర్శించడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. తన స్లిమ్, ఫిట్ ఫిగర్ తో రెగ్యులర్ గా

Published By: HashtagU Telugu Desk
Disha

Disha

బాలీవుడ్ బికినీ బ్యూటీ దిశా పటానీ తన అందాలను ప్రదర్శించడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. తన స్లిమ్, ఫిట్ ఫిగర్ తో రెగ్యులర్ గా ఫోజులిస్తోంది. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. బెల్లీ, ఎద అందాలతో మరోసాని మాయ చేసింది. ప్రస్తుతం దిశా పటానీ ఫొటోలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 54 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఒక్కో పోస్ట్‌కు 10 లక్షలు సంపాదిస్తోందని టాక్. తన గ్లామర్ విందును నెటిజన్లు ఆస్వాదిస్తుండటమే కారణం. అయితే గ్లామర్ లో దిశాకు తిరుగులేని క్రేజ్ ఉన్నప్పటికీ, యాక్టింగ్ పరంగా అంతగా ఆకట్టుకోకపోవడంతో స్టార్ స్టేటస్ సింబల్ కు దూరమవుతోంది. ఆమెకు ‘బాఘీ 2’, ‘మలంగ్’  లాంటి మాత్రమే హిట్స్ ఉన్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘ఏక్ విలన్ 2’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం దిశా సూర్య 42వ సినిమాలో నటిస్తోంది.

  Last Updated: 17 Nov 2022, 11:54 AM IST