Site icon HashtagU Telugu

Bigg Boss 7 : బిగ్ బాస్ హౌస్ లో ఐరన్ మ్యాన్. అతను నామినేట్ చేస్తే ఎలిమినేట్ పక్కా..!

Bigg Boss 7 Iron Man In Bigg Boss House

Bigg Boss 7 Iron Man In Bigg Boss House

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. ఫిజికల్ గా వెరీ స్ట్రాంగ్ అయిన సందీప్ హౌస్ నుంచి ఎనిమిదో వారం ఎలిమినేట్ అవడం ఆడియన్స్ ని మాత్రమే కాదు హౌస్ మెట్స్ ని షాక్ అయ్యేలా చేసింది. అయితే సందీప్ ఎలిమినేషన్ కి చాలా కారణాలు ఉన్నాయి.

మొదటి పవర్ అస్త్ర గెలిచి ఐదు వారాలు ఇమ్యూనిటీ పొందిన సందీప్ (Sandeep) సడెన్ గా మొదటిసారి నామినేషన్స్ లోకి రావడంతో ఇప్పటికే హౌస్ మెట్స్ కి ఆల్రెడీ ఏర్పడిన ఫ్యాన్ బేస్ ముందు అతనికి తక్కువ ఓట్స్ పడ్డాయి. ఇక అమర్ దీప్ తో అతను ఆడే ఫౌల్ గేంస్ కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదిలా ఉంటే సందీప్ ఎలిమినేషన్ కి తేజ కారణమని చెప్పుకుంటున్నారు.

Also Read : పెళ్లిచూపులు కాంబో ఫిక్స్.. Devarakonda Official Annoucement..!

అదేంటి అంటే తేజ (Teja) నామినేషన్ వేస్తే చాలు వాళ్లు హౌస్ నుంచి బయటకు రావాల్సిందే. మరీ ముఖ్యంగా తేజ సెకండ్ నామినేషన్ ఎవరు వేసినా వాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు. తేజ నయని పావని (Nayani Pavani)ని నామినేట్ చేశాడు ఆమె వారానికే వెళ్లిపోయింది. లాస్ట్ వీక్ పూజాని నామినేట్ చేశాడు ఆమె కూడా ఎలిమినేట్ అయ్యింది.

ఈ వారం సందీప్ ని నామినేట్ చేస్తూ మీరు స్ట్రాంగ్ గా సేఫ్ అవ్వాలని చెప్పి నామినేట్ చేశాడు తేజ. కానీ ఆ నామినేషనే అతన్ని బయటకు వచ్చేలా చేసింది. సందీప్ ఎలిమినేషన్ కే కాదు నయని, పూజా (Pooja) ఎలిమినేషన్ కి కూడా తేజానే కారణమని చెప్పుకుంటున్నారు. కారణం అతను అవునా కాదా అన్నది కాదు కానీ సందీప్ 7 వారాలు నామినేషన్స్ లో లేకిండా 8వ వారం నామినేషన్స్ లో వచ్చ్ సరికి ఆడియన్స్ అతనికి ఓట్స్ వేయలేదు.

We’re now on WhatsApp : Click to Join