Divi Hot Looks: రెడ్ కలర్ దుస్తుల్లో దివి బోల్డ్ షో

దివి వడ్త్యా... బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది.

  • Written By:
  • Updated On - August 20, 2022 / 03:21 PM IST

దివి వడ్త్యా… బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం చిరంజీవి `భోళాశంకర్‌` సినిమాలో నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాతో పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ తన అందచందాలతో కేకపెట్టిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ దుస్తుల్లో బోల్డ్ గా కనిపించి అభిమానులను మాయ చేస్తోంది ఈబ్యూటీ.