Site icon HashtagU Telugu

Pragya Jaiswal: బోల్డ్ లుక్ లో బాలయ్య హీరోయిన్.. ప్రగ్యా అందాలకు అభిమానులు క్లీన్ బోల్డ్

Pragya

Pragya

టాలీవుడ్ (Tollywood) నటి ప్రగ్యా జైస్వాల్ అఖండ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీ సక్సెస్ తో బాలయ్య హీరోయిన్ గా ప్రగ్యాపై ముద్ర పడింది. అయితే ఈ బ్యూటీ ఒకవైపు సినిమాలుచేస్తూనే, మరోవైపు హాట్ హాట్ గా ఫొటో షూట్స్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. బికినీ (Bikini) దుస్తుల్లో తన అందాలను బయటపెడుతూ కుర్రకారను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేస్తూ ఆకట్టకుంటోంది.

తాజాగా ఈ బ్యూటీ చిరిగిన జీన్స్, బ్లాక్ టాప్ ధరించి అందాలు ప్రదర్శించింది (Pragya Jaiswal). తన ఇన్నర్ ను పక్కకు జరిపి నాభి, నడుము అందాలను భయటపెట్టింది. ఉద్దేశపూర్వకంగా తన లోపలి అందాలను చూపింది. ఈ బ్యూటీని ఆమె బోల్డ్ ప్రెజెంటేషన్‌కి ఆమె అభిమానులు ముగ్ధులయ్యారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ బ్యూటీ.. భలే ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అఖండ సినిమాతో ఆకట్టుకున్న ప్రగ్యా అందాల ప్రదర్శనలో అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.

Also Read: Jr NTR &Ram Charan: హైదరాబాద్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్కూటీ రైడ్, వీడియో వైరల్!