Ashu Reddy : ఫోటోలే కాదు అషు కామెంట్స్ కూడా రెచ్చగొట్టేస్తున్నాయ్..!

Ashu Reddy బిగ్ బాస్ వెళ్లకముందు కొంతమందికి మాత్రమే తెలిసిన అషు రెడ్డి బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో సత్తాచాటుతున్న అషు రెడ్డి

  • Written By:
  • Publish Date - May 21, 2024 / 11:41 AM IST

Ashu Reddy బిగ్ బాస్ వెళ్లకముందు కొంతమందికి మాత్రమే తెలిసిన అషు రెడ్డి బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో సత్తాచాటుతున్న అషు రెడ్డి ఆమధ్య కొన్నాళ్లు బుల్లితెర మీద సందడి చేయగా ఈమధ్య అది కూడా వదిలేసింది. సోషల్ మీడియాలో మాత్రం అషు రెడ్డి హంగామా కొనసాగుతూనే ఉంది. అమ్మడు చేస్తున్న ఫోటో షూట్స్ చూసి ఫాలోవర్స్ అంతా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.

అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే హడావిడి స్టార్ హీరోయిన్ కూడా చేయదని చెప్పొచ్చు. అమ్మడు ఏం చేసినా ఎలా చేసినా గ్లామర్ షో విషయంలో మాత్రం తగ్గేదేలే అంటుంది. లేటెస్ట్ గా అషు రెడ్డి గ్లామర్ ట్రీట్ అందిస్తూ ఫోటోలే కాదు కామెంట్స్ తో కూడా కెవ్వు కేక అనిపిస్తుంది. నేను సె..క్సీ..గా ఉంటాను అది నాకు తెలుసని అంటుంది అషు రెడ్డి.

స్కిన్ షో చేయడంలో పి.హెచ్.డి చేసిన అషు రెడ్డి గ్లామర్ షోలో తనని మించిన వారు లేరనేలా చేస్తుంది. బోల్డ్ లుక్స్ తో బాబోయ్ అనిపిస్తున్న అమ్మడు రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచేస్తుంది. లేటెస్ట్ గా బ్లాక్ కలర్ డ్రెస్ లో బోల్డ్ అటెంప్ట్ చ్స్తూ అదరగొట్టేస్తుంది అమ్మడు. సినిమాలు, షోలు ఇవేవి కాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూనే తన ఫాం కొనసాగిస్తుంది అషు రెడ్డి.

కిల్లింగ్ కుల్స్ తో కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న అషు రెడ్డి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం మరెవరి వల్లా కాదు అనిపించేలా చేస్తుంది. అంతేకాదు ఈ గ్లామర్ షోతో తన ఫాలోవర్స్ కౌంట్ కూడా పెంచేస్తుంది.

Also Read : Payal Rajput : పాయల్ రాజ్ పుత్.. సీన్ ఇలా రివర్స్ అయ్యిందేంటి..?