Andrea Jeremiah కోలీవుడ్ భామ ఆండ్రియా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంది. తమిళ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన అమ్మడు తెలుగులో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ సైంధవ్ సినిమాలో కూడా అమ్మడు నటించింది. కెరీర్ మొదట్లో సోలో హీరోయిన్ గా ట్రై చేసిన ఆండ్రియా అలా కష్టమని భావించి ఎలాంటి పాత్రలు వచ్చినా కాదనకుండా చేస్తూ వచ్చింది.
తెలుగులో పెద్దగా అవకాశాలు రాబట్టలేని అమ్మడు చేసిన తక్కువ సినిమాలతో అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. కోలీవుడ్ లో మాత్రం వరుస ఛాన్స్ లతో అదరగొట్టేస్తుంది అమ్మడు. ఈ ఇయర్ లో కూడా అమ్మడికి తమిళంలో భాగానే సినిమాలు వచ్చాయి. సినిమాల గ్యాప్ లో అమ్మడు తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది ఆండ్రియా.
అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ ఫాలోవర్స్ ని పిచ్చెక్కిస్తుంది. యద అందాలతో అమ్మడు చేస్తున్న ఈ షో రచ్చ రచ్చ చేస్తుంది. తన సోయగాల వలతో అమ్మడి చేస్తున్న ఈ ఫోటో షూట్ తో సోషల్ మీడియా అంతా కూడా హడావిడి చేస్తుంది. ముఖ్యంగా అలా చూస్తూ చూపుల వల్లో పడేస్తున్న అమ్మడు కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్ధాలు కావొస్తున్నా సరే అమ్మడిలో అందం ఏమాత్రం తగ్గలేదని అనిపిస్తుంది.
Also Read : Pooja Hegde : అలా చేస్తానంటున్న కూడా పూజ హెగ్డేకు ఆఫర్లు రావట్లేదా..?