Vishnu Priya Hot Pics: ఫొటో షూట్స్ తో సెగలు రేపుతున్న విష్ణు ప్రియ

పోవే పోరా అనే యూత్ షోతో యాంకర్ విష్ణు ప్రియ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

Published By: HashtagU Telugu Desk
Vishnupriya

Vishnupriya

పోవే పోరా అనే యూత్ షోతో యాంకర్ విష్ణు ప్రియ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో విష్ణు ప్రియ ఒక‌రిగా దూసుకెళ్తుంది. ఈ బ్యూటీ ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే, మరోవైపు  హాట్ హాట్ ఫొటోషూట్స్ చేస్తూ అందాలను ఒలకబోస్తోంది.  కైపెక్కించే అందాలతో కుర్రకారును మాయ చేస్తోంది. గ్లామర్ యాంకర్ గా అనసూయ, రష్మీ, శ్రీముఖికి విష్ణు ప్రియ పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆమె సక్సెస్ కాలేకపోతున్నారు. వ‌రుస‌ ఫొటో షూట్స్ తో సెగలు పుట్టిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. గ్లామ‌ర్ డోస్ పెంచి ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా విష్ణుప్రియ‌ ష‌ర్ట్ లేకుండా ఇన్న‌ర్ లో అందాల‌ను ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తోంది. న‌డుమందాల‌తో క‌వ్విస్తోంది. దీంతో ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

  Last Updated: 09 Jul 2022, 04:31 PM IST