Site icon HashtagU Telugu

Sreemukhi Stunning: శ్రీముఖి స్కిన్ షో.. ఎద అందాలతో బోల్డ్ షో!

Sreemukhi

Sreemukhi

యాంకర్ శ్రీముఖికి కుర్రకారులో మస్త్ క్రేజ్ ఉంది. ఈ బ్యూటీకి బుల్లితెరపై కూడా ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టెలివిజన్ స్పెషల్ షోలతో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి గ్లామర్ షో మతి పొగోడుతుంది. వరుస ఫోటో షూట్స్ తో అమ్మడు రెచ్చగొడుతుంది. తాజాగా శ్రీముఖి పింక్ కలర్ కోట్ ప్యాంట్స్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చింది. అయితే ఒంటిపై ఉన్న కోటు తీసేసి అరాచకానికి తెరలేపింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు శ్రీముఖి అందాలకు ఫిదా అయితే, మరికొందరు ఆమె బోల్డ్ షోపై విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు.