Site icon HashtagU Telugu

Anasuya Skin Show: తొడలు చూపిస్తూ.. రెచ్చగొడుతూ, అనసూయ థైస్ పిక్స్ వైరల్!

Anasuya1

Anasuya1

యాంకర్ అనసూయ (Anasuya)… నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే బ్యూటీ. వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులకు గ్రామర్ ట్రీట్ ఇస్తోంది. ట్రోలింగ్స్ లో మొదట్లో ఉండే అనసూయ.. అందాల ఆరబోతలో కూడా తగ్గేదేలే అంటూ ముందుంటోంది. అందుకే ఈ హాట్ యాంకర్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అయి నెటిజన్లకు మంచి ట్రీట్ ఇస్తోంది అనసూయ.

ఈ సారి మరింత రెచ్చిపోయింది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోల్లో ఆమె గ్లామర్ యాంగిల్స్ హైలైట్ అవుతున్నాయి. తొడ అందాలను కెమెరాలో బంధించి డిఫరెంట్ స్టైల్ లో పోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ (Pics) నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలా అనసూయ (Anasuya) బోల్డ్ కెమెరా యాంగిల్స్ చూసి నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు.

ఆంటీ ఏంటి ఇలా అని కొందరు ట్రోల్స్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం బోల్డ్ కెమెరా యాంగిల్స్‌కి ఫేమస్ అయిన డైరెక్టర్ ఆర్జీవీని లాగుతూ కామెంట్లు వదులుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దారుణంగా పరువాల ప్రదర్శనకు దిగింది అనసూయ. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అందచందాలతో పాటు చురుకైన మాటలతో అట్రాక్ట్ చేస్తున్న అనసూయ.. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వెండితెరపై దూసుకుపోతోంది.

Also Read: Air Hostess Died: డేటింగ్ లో ట్విస్ట్.. ఎయిర్ హోస్టెస్ ను చంపేసిన ప్రియుడు!