Anasuya : అబ్బా..అనుసూయది ఏం అందంరా బాబు..చూస్తుంటేనే మతిపోతుంది

అనసూయ (Anchor Anasuya) ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. జబర్దస్త్ హాట్ భామగా పాపులర్ అయిన ఈ బ్యూటీ..స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ వరకు అందర్నీ ఆకట్టుకుంటూ వస్తుంది. ఏ రోల్ ఇచ్చిన సరే అమ్మడి తర్వాతే అని అంత అనేలా చేస్తుంది. దీంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కెరీర్ పరంగా చాలా బిజీ అయింది అనసూయ. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో సరదాగా సమయం […]

Published By: HashtagU Telugu Desk
Anusuya

Anusuya

అనసూయ (Anchor Anasuya) ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. జబర్దస్త్ హాట్ భామగా పాపులర్ అయిన ఈ బ్యూటీ..స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ వరకు అందర్నీ ఆకట్టుకుంటూ వస్తుంది. ఏ రోల్ ఇచ్చిన సరే అమ్మడి తర్వాతే అని అంత అనేలా చేస్తుంది. దీంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కెరీర్ పరంగా చాలా బిజీ అయింది అనసూయ. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో సరదాగా సమయం గడపడం ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండడం చేస్తూనే ఉంటుంది. ఇక ఫ్యామిలీ తో గడిపిన పిక్స్ మాత్రమే కాకుండా పర్సనల్ పిక్స్ , గ్లామరస్ పిక్స్ , వీడియోస్ షేర్ చేస్తూ..యూత్ లో వేడి సెగలు పుట్టిస్థూ ఉంటుంది. ఇప్పటివరకు అమ్మడి నుండి ఎన్నో ఫోటో షూట్స్ వచ్చినప్పటికీ..ఎప్పుడు కొత్తగా అనిపిస్తుంటాయి. అమ్మడు బికినీ వేసుకున్న , సంప్రదాయమైన చీర కట్టుకట్టుకున్న ఇలా ఇందులోనైనా సరే హీరోయిన్ ను మించిన అందం అమ్మడి సొంతం. అసలు అనసూయ కు ఇద్దరు పిల్లలు అంటే ఎవ్వరు నమ్మరు..ఆ రేంజ్ లో తన గ్లామర్ ను మెంటైన్ చేస్తుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

రెండు రోజుల క్రితం తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. అర్ధరాత్రి వేళ ఫుల్ మూన్ లో పార్టీ చేసుకుంటున్నాం అని చెబుతూ ఈ వీడియో షేర్ చేసింది . ఈ వీడియోలో అనసూయకు ఎంతో ప్రియమైన వ్యక్తి, ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ కూడా కనిపిస్తున్నారు. ఇద్దరూ కూడా రొమాంటిక్ మూడ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో చెప్పకంటే చెప్పింది. ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు రొమాంటిక్ కామెంట్స్ వేశారు. ఇదిలా ఉండగానే తాజాగా మరో ఫోటో షూట్ షేర్ చేసింది. ఇందులో చీర కట్టులో అను కనిపించినప్పటికీ..అక్కడక్కడా కాస్త క్లివేజ్ షో చేసి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ చూసిన ఫాలోయర్స్ అనుసూయది ఏం అందంరా బాబు..చూస్తుంటేనే మతిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Congress Workers Clash : రాహుల్ యాత్రలో ఉద్రిక్తత.. బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ క్యాడర్ ఏం చేసిందంటే..

  Last Updated: 23 Jan 2024, 03:35 PM IST