పుష్ప 2 (Pushpa 2)నుండి అనసూయ (Anasuya) లుక్ ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు మేకర్స్. ఈరోజు అనసూయ బర్త్ డే (Anasuya Birthday ) సందర్బంగా ఆమె తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ లో దాక్షాయణి గా అనసూయ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 లో కనిపించింది కాసేపైనా..తనదైన నటనతో ఆకట్టుకుంది. సునీల్ కు వైఫ్ గా నటించిన ఆమె..తన తమ్ముడ్ని చంపిన పుష్ప ను ఏంచేయలేకపోయాడని..ఏకంగా మొగుడు అని కూడా చూడకుండా పీక కోసి..పగ ముందు భర్త కూడా తక్కువే అనే పవర్ ఫుల్ పాత్ర లో నటించి మెప్పించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక సెకండ్ పార్టీ లో ఆమె పాత్రను ఎంత బాగా తెరకెక్కించారో సుకుమార్ అంటూ ఆమె అభిమానులే కాదు సినీ లవర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆమె తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా రెలీసైనా పుష్పరాజ్ సాంగ్ యూట్యూబేలో రికార్డు వ్యూస్ సాదించి ఈ మూవీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పకనే చెప్పింది. మరి సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ తిరగరాస్తుందో చూడాలి.
Read Also : Mallu Ravi: కిషన్ రెడ్డివి పగటి కలలు, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు : మల్లు రవి