Site icon HashtagU Telugu

Wine : అనసూయ ‘వైన్’ మత్తులో ఆ కొటేషన్ పెట్టిందా..?

anasuya latest Quotation

Anasuya Latest Quotation

హాట్ బ్యూటీ అనసూయలో ఈ మధ్య అనేక మార్పులు కనిపిస్తున్నాయి. కట్టుబొట్టులోనే కాదు మాట్లాడే భాషలోని కొత్తదనం కనిపిస్తుంది. సడెన్ గా అనసూయలో ఇంత మార్పుకు కారణాలు ఏంటబ్బా అని నెటిజన్లు , ఫాలోయర్స్ మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు హాట్ బికినీ షో , నావెల్ షో లతో యూత్ కు కిక్ ఇచ్చే ఈమె..ఇప్పుడు సంప్రదాయమైన చీర కట్టులో దర్శనం ఇస్తుంది. అలాగే వివాదాస్పద వార్తలకు దూరంగా ఉంటుంది. బుల్లితెరకు దూరమైంది. అంతే కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య తరుచు ఫ్యామిలీ తో వెకేషన్ వెళ్తుంది. ఆ వెకేషన్ తాలూకా పిక్స్ ను షేర్ చేస్తూ రకరకాల కొటేషన్లు పెడుతుంది.

తాజాగా మరో కొటేషన్ (Quotation) పెట్టి వార్తల్లో నిలిచింది. ముందు నాతో నేను ప్రేమలో పడనివ్వండి.. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది అన్నింటికంటే ఉత్తమం.. సెల్ప్ లవ్ సెల్ఫీష్ అయినా పర్లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక ఈ కొటేషన్ కంటే.. కొటేషన్‌తో పాటుగా ఆమె షేర్ చేసిన పిక్స్ అందరు మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఓ గ్లాస్ పట్టుకొని ఉంది. ఆ గ్లాసులో ఉన్నది వైన్ (Wine)..మరేంటో తెలియదు కానీ చాలామంది నెటిజన్లు మాత్రం ఆ గ్లాస్ లో ఉంది వైన్ అని..ఆ మత్తులో (Anasuya Wine) ఇలా కొటేషన్లు పెడుతుందని కామెంట్స్ వేస్తున్నారు. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన దానికి నెగిటివ్ గా నెటిజన్లు కామెంట్స్ పెట్టడం కొత్తమీ కాదు. మొదటి నుండి వస్తున్నందే ..సో అనసూయ ఇలాంటి కామెంట్స్ కు పెద్దగా రియాక్ట్ కాదు.

ఇక సినిమాల విషయానికి వస్తే..ఈ ఏడాది ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’, ‘విమానం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

Read Also : Ambati : పవన్ వ్యక్తిగత తీరుపై కథ రెడీ..టైటిల్ ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’

Exit mobile version