Site icon HashtagU Telugu

Anasuya : అబ్బా అనిపిస్తున్న అనసూయ చీర కట్టు..

Anu Latest

Anu Latest

హాట్ బ్యూటీ అనసూయ (Anasuya Bharadwaj) ఈ పేరు చెప్పిన..విన్న కానీ యూత్ లో కొంటె కోరికలు పుట్టుకొస్తాయి. ఇద్దరు పిల్లలకు తల్లైన కానీ హీరోయిన్ రేంజ్ గ్లామర్ అమ్మడి సొంతం. అందుకే అమ్మడికి యూత్ దగ్గరి నుండి పెద్దవారి వరకు అభిమానులు ఉన్నారు. అప్పుడెప్పుడో యాంకర్ గా అడుగుపెట్టి..ఆ తర్వాత జబర్దస్త్ షో (Jabardasth Show) తో తన జతకమే మార్చుకోవడమే కాదు బుల్లితెర యాంకర్లు ఇలా కూడా ఉంటారా అనిపించేలా చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

చీర కట్టులోనైనా , మోడ్రన్ డ్రెస్సులో నైనా అమ్మడి తర్వాతే ఎవరైనా అనేలా తన అందంతో కట్టిపడేయడం ఆమెకు చెల్లింది. కేవలం బుల్లితెర ఫై మాత్రమే కాదు వెండితెర ఫై రంగమ్మత్త గా పవర్ ఫుల్ రోల్ చేసి వెండితెర ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేనా సోషల్ మీడియా (Social Media) లో అయితే అమ్మడి గురించి ఎంత చెప్పిన తక్కువే..నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ , బికినీ షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అంతేనా వివాదాల్లో కూడా అమ్మడు తక్కువేం కాదు. ఇలా అన్నింట్లో తానే ముందు అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా అమ్మడు చీరకట్టు అబ్బా అనిపించింది. బ్లూ కలర్ చీరలో అమ్మడు కళ్ళు తిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ చూసిన వారంతా వయసు పెరిగే కొద్ది ఈ ముద్దుగుమ్మ అందాలు రెట్టింపు అవుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Congress : కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు