Site icon HashtagU Telugu

Allu Arjun Pushpa 2 : పుష్ప 2 ప్రీమియర్స్ పడ్డాయోచ్..!

Allu Arjun Pushpa 2 Premiers Started

Allu Arjun Pushpa 2 Premiers Started

అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. డిసెంబర్ 5న రిలీజ్ అయినా కూడా ఒకరోజు ముందే తెలుగు రెండు రాష్ట్రాల్లో పెయిండ్ ప్రీమియర్స్ అది కూడా భారీగానే ప్లాన్ చేశారు. ఈ ప్రీమియర్స్ ని నిర్మాతలు చాలా భారీగా ప్లాన్ చేశారు. అల్లు ఫ్యాన్స్ అంతా కూడా పుష్ప 2 ని ఎలాగైనా సెన్సేషన్ చేయాలని చూస్తున్నారు.

సుకుమార్ (Sukumar) ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో సినిమా అంటే ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 1 ని మించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో కొద్దిసేపటి క్రితమే పుష్ప 2 మోటి ప్రీమియర్స్ మొదలయ్యాయి.

పాన్ ఇండియా లెవెల్ లో..

సినిమాకు కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఉంది. సినిమాకు అన్నీ కూడా చాలా ప్లస్ అయ్యాయి. అల్లు అర్జున్ పుష్ప 1 ని మించేలా పుష్ప 2 (Pushpa 2,) ఉంటునని చెప్పుకుంటున్నారు. ట్రైలర్, రిలీజైన సాంగ్స్ కూడా అదేలా ఉన్నాయి. ఇక సినిమాకు ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి మరో 3 గంటల్లో సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది.

అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి పుష్ప రాజ్ రికార్డులు ఎలా ఉంటాయన్నది చూడాలి.

Also Read : Naga Chaitanya – Sobhita wedding Pics : ఒక్కటైన నాగ చైతన్య శోభిత..పెళ్లి ఫొటోస్ వైరల్