Site icon HashtagU Telugu

Alia Bhatt Maternity Shoot: ఇన్ స్టాలో తన మెటర్నిటీ షూట్ వీడియో…షేర్ చేసిన అలియా..!!

Alia

Alia

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన ప్రెగ్నెన్సీ టైమ్ ను ఎంజాయ్ చేస్తోంది. లెటేస్టుగా అలియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన మెటర్నిటీ వేర్ బ్రాండ్ షూట్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో, ఆలియా పచ్చని పరిసరాల మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర చల్లగా పుస్తక పఠనంతో పాటు యోగా చేస్తూ కనిపించింది. ఈ ఫోటోషూట్ సమయంలో అలియా ముఖంలో ప్రెగ్నెన్సీ గ్లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, అలియా భట్ అక్టోబర్ 14, 2022న డ్యూ డేట్ అని ప్రకటించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అభిమానులు లైకులు కామెంట్లు చేస్తున్నారు.

 

Exit mobile version