Site icon HashtagU Telugu

Alia Bhatt : ఆల్ అటెన్షన్ ఆన్ అలియా భట్.. కాట్ ఏ వైబ్ అంటూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ..!

Rajamouli Suggestions to Alia Bhatt about Story Selection

Rajamouli Suggestions to Alia Bhatt about Story Selection

బాలీవుడ్ అందాల భామ అలియా భట్ (Alia Bhatt) సినిమాల పరంగా కాస్త దూకుడు తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం అదరగొట్టేస్తుంది. సెలబ్రిటీస్ వారు షేర్ చేసే ఫోటో షూట్స్, రీల్స్ ద్వారానే భారీ గా సంపదిస్తుంటారు. అలియా భట్ కూడా తన సోషల్ మీడియా పేజ్ ల ద్వారానే హ్యూజ్ అమౌంట్ దక్కించుకుంటుందని టాక్. సినిమాలతో ఈక్వెల్ గా సోషల్ మీడియా రెవిన్యూ తెచ్చుకుంటుందని తెలుస్తుంది.

ఈ క్రమంలో లేటెస్ట్ గా మరోసారి ఇన్ స్టా లో క్రేజీ ఫోటో షూట్ షేర్ చేసింది అలియా భట్. బాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ తన ప్రతి ఫోటో షూట్స్ తో అటెన్షన్ ని ఏర్పరచుకుంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలతో అదరగొట్టేస్తుంది అమ్మడు.

కాట్ ఏ వైబ్ అనే క్యాప్షన్ తో అలియా భట్ షేర్ చేసిన ఈ ఫోటో షూట్స్ కి సూపర్ లైక్స్ వస్తున్నాయి. అలియా భట్ ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది. ఇక అమ్మడు సినిమాల విషయానికి వస్తే రెండు భారీ ప్రాజెక్ట్ లతో అలియా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Also Read : Rashmika Mandanna : సినిమాకు సైన్ చేసే ముందు అలా చేస్తా అంటున్న రష్మిక..!