Top 10 richest actresses: బాలీవుడ్ తారల ఆదాయం, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. ఈ సామెత ఎక్కడైనా అమలవుతుందో లేదో కానీ సినిమా పరిశ్రమలో మాత్రం హీరో హీరోయిన్లు కచ్చితంగా సంపాదనకే జై కొడతారు.

Top 10 richest actresses: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. ఈ సామెత ఎక్కడైనా అమలవుతుందో లేదో కానీ సినిమా పరిశ్రమలో మాత్రం హీరో హీరోయిన్లు కచ్చితంగా సంపాదనకే జై కొడతారు. సినిమా ప్రపంచంలోకి ఎందరో నటులు వస్తూ పోతుంటారు. కానీ కొంతమంది నటీనటులు మాత్రమే పాతుకుపోతారు. వరుస హిట్లతో తమ స్థాయిని పెంచుకుంటారు. ఈ క్రమంలో ఆ నటీనటుల రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. మరి ప్రస్తుతం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? వారి ఆదాయం ఎంత అనేది చూద్దాం.

1. ఐశ్వర్య రాయ్ బచ్చన్
నికర విలువ: రూ. 820 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 10 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 6 నుండి 7 కోట్లు

2. ప్రియాంక చోప్రా

నికర విలువ – రూ 620 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ.15 నుంచి 40 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 5 కోట్లు

3. దీపికా పదుకొనే
నికర విలువ – రూ. 500 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 15 నుంచి 30 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 7 నుండి 10 కోట్లు

4. కరీనా కపూర్ ఖాన్
నికర విలువ – రూ 440 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 8 నుంచి 18 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 3 నుండి 4 కోట్లు

5. అనుష్క శర్మ

నికర విలువ – రూ 255 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 12 నుంచి 15 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 8 నుండి 10 కోట్లు

6. మాధురీ దీక్షిత్
నికర విలువ – 250 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 4 నుంచి 5 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 8 కోట్లు

7. కత్రినా కైఫ్
నికర విలువ – 235 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 10 నుంచి 12 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 6 నుండి 7 కోట్లు

8. అలియా భట్
నికర విలువ – రూ 229 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 10 నుంచి 15 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 2 కోట్లు

9. శ్రద్ధా కపూర్
నికర విలువ – రూ 123 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 7 నుంచి 15 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 1.6 కోట్లు

10. నయనతార
నికర విలువ – రూ. 100 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 10 నుంచి 11 కోట్లు
ఒక్కో యాడ్ కోసం – రూ. 5 కోట్లు

Also Read: Telangana : కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకొని కేసీఆర్ కు ఓటు వెయ్యండి – కేటీఆర్ ఓటర్లకు పిలుపు