Site icon HashtagU Telugu

Adivi Sesh On Regina: రెజీనా.. నాకు స్టామినా ఎక్కువ!

Regina

Regina

నటి రెజీనా కసాండ్రా ఇటీవల ఘాటు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.  “మ్యాగీ, మగవాళ్లు రెండూ 2 నిమిషాల్లో పూర్తవుతాయి” అనే హాట్ కామెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యగీ లాగే మగవాళ్లు కూడా రెండు నిమిషాల్లో ఔట్ అవుతారని రెజీనా ఉద్దేశం.  ఇది సెక్సిస్ట్ వ్యాఖ్య అని కొందరు నెటిజన్లు అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవ‌ల ప్ర‌మోష‌న్ ఈవెంట్‌లో రెజీనాతో క‌లిసి స్టేజ్ షేర్ చేసుకున్నాడు. “రెజీనా, మీరు ఇటీవల మ్యాగీ, పురుషులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది నా దృష్టికి వచ్చింది. నేను ఎక్కువ కాలం సినిమాలు చేస్తానని, నాకు ఎక్కువ స్టామినా ఉందని అని అడివి శేష్ అన్నాడు. రెజీనా కామెంట్స్ కు, శేష్ మరింత స్టామినా కలిగి ఉన్నాడని అతను ఇచ్చిన సమాధానం ఇప్పుడు దృష్టిని ఆకర్షించింది.