Tamanna Bathing : ప్రతి సండే నో స్నానం.. ఎందుకో చెప్పిన తమన్నా

హీరోయిన్ తమన్నా గురించి ఏ న్యూస్ అయినా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Tamanna Kopam

Tamanna Kopam

Tamanna Bathing : హీరోయిన్ తమన్నా గురించి ఏ న్యూస్ అయినా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆమె లైఫ్ స్టయిల్‌తో ముడిపడిన అప్‌డేట్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా తమన్నా దినచర్యలో కీలక భాగమైన స్నానానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు బయటికి వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join

తమన్నా(Tamanna Bathing) స్నానానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగానైతే ఆదివారం రోజు చాలామంది తలస్నానం చేస్తుంటారు. అయితే తమన్నా మాత్రం ఆదివారం రోజు స్నానం చేయడానికి ఇష్టపడరట. ఇంతకీ ఎందుకలా ? అంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తమన్నాయే ఆన్సర్ చెప్పారు.

Also Read : Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?

‘‘వారంలో సోమవారం నుంచి శనివారం రోజు వరకు నేను షూటింగ్‌లలో బిజీగా ఉంటాను. షూటింగ్ క్రమంలో నేను మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో నా కాస్ట్యూమ్స్ కూడా మారుతుంటాయి. అందువల్ల నేను సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మేకప్‌ను తొలగించుకునే క్రమంలో నేను దాదాపు రెండు,మూడుసార్లు స్నానం చేయాల్సి వస్తుంది. అందుకే కనీసం షూటింగ్‌లు జరగని ఆదివారం రోజైనా స్నానానికి దూరంగా ఉంటాను’’ అని తమన్నా వివరించారు.  ‘‘నాకు రాత్రి 7 గంటల తర్వాత ఇంటి బయటకు వెళ్లడం కానీ.. పనిచేయడం కానీ అస్సలు ఇష్టం ఉండదు’’ అని ఆమె చెప్పారు.

Also Read : MLC Kavitha : ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన మాజీ మంత్రులు సబిత, సత్యవతి

తమన్నా ప్రస్తుతం తన ప్రియుడు విజయ్ వర్మతో డేటింగ్​లో ఉన్నారని అంటున్నారు. గత కొంత కాలంగా ఆమె పెద్దగా తెలుగు మూవీస్‌లో నటించలేదు. దీంతో బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్​లపై ఆమె ఫోకస్ పెట్టారు. స్పెషల్ సాంగ్స్​ కూడా చేస్తున్నారు. తాజాగా తమన్నా నటించిన సినిమాల జాబితాలో లస్ట్ స్టోరీస్, బాంద్రా, జైలర్, భోళాశంకర్, అరణ్మనై 4 వంటివి ఉన్నాయి. తమన్నా చేసిన స్పెషల్ సాంగ్​ ‘నువ్వు కావాలయ్యా’కు విశేషమైన స్పందన వచ్చింది.

Also Read :Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ‘వై’ ప్ల‌స్ సెక్యూరిటీ కేటాయించిన ప్రభుత్వం

  Last Updated: 18 Jun 2024, 11:46 AM IST