Site icon HashtagU Telugu

Shalini Pandey: బ్యాక్ అందాలతో మతిపోగొడుతున్న షాలిని పాండే.. ఫోటోస్ వైరల్!

Mixcollage 12 Mar 2024 02 32 Pm 9626

Mixcollage 12 Mar 2024 02 32 Pm 9626

షాలిని పాండే.. చాలా ఉంది ఈ పేరును గుర్తు పట్టకపోవచ్చు కానీ అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సందీప్ రెడ్డి వంగా కూడా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో ఇనో సేంట్ అమ్మాయిగా నటించి మెప్పించిన షాలిని పాండేకు మంచి పేరు వచ్చింది.

కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇకపోతే ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సన్నగా గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫోటోలు షేర్ చేస్తుంది షాలిని. తన గ్లామర్ తో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ పిచ్చెక్కిస్తుంది.

అందాలను ఏ రేంజ్ లో ఆరబోసినప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో బ్లాక్ కలర్ డ్రెస్ లో ధరించి అద్దంలో చూసుకుంటూ కాస్త వంగి బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. బ్యాక్ అలాగే నడుము, థైస్, ఎద అందాలను చూపిస్తూ మతిపోగుడుతోంది షాలిని. చూపులతోనే మత్తెక్కిస్తూ యువత దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసే ఫోటోలు షేర్ చేసింది ఈ చిన్నది.