Pranitha Subhas: గ్లామర్ ఫోటోస్ తో పిచ్చెక్కిస్తున్న ప్రణీత.. అందాల దేవత అంటూ?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో అందం అభినయం కలగలసిన హీర

Published By: HashtagU Telugu Desk
Mixcollage 11 Feb 2024 01 26 Pm 2910

Mixcollage 11 Feb 2024 01 26 Pm 2910

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో అందం అభినయం కలగలసిన హీరోయిన్ లలో ప్రణీత కూడా ఒకరు. మొదట’ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా నటించి మంచి కొన్ని మూవీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ప్రణీత కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె అన్న విషయం అందరికి తెలిసిందే. మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

అంతేకాకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అత్తారింటికి దారేది , బ్రహ్మోత్సవం, రభస వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ఇకపోతే ప్రణీత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. కాగా ఆమె ఫోటోలను చూసిన అభిమానులు కొన్ని కొన్ని సార్లు ఆమెకు పెళ్లయింది అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు.

Mixcollage 11 Feb 2024 01 27 Pm 7063

ఆ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ యువతకు అందాల కనివిందు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమెకు సంబంధించిన మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలలో ప్రణీత సిల్వర్ కలర్ డ్రెస్ ను ధరించింది. ఆ ఫొటోస్ లో అందంగా కనిపించడంతో పాటు తన నడుము, ఎద అందాలను చూపిస్తూ చూపులతోనే మత్తెక్కిస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రణీతకు పెళ్లయింది అన్న విషయాన్ని కూడా అభిమానులు మరిచిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్,హాట్,సెక్సీ మైండ్ బ్లోయింగ్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈమె లేటెస్ట్ స్టిల్స్ నెటిజన్ల కళ్లను తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. పార్టీ ఆన్ మై మైండ్ అని క్యాప్షన్ పెట్టిందంటే ఈ రేంజ్‌లో పార్టీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

  Last Updated: 11 Feb 2024, 01:28 PM IST