Site icon HashtagU Telugu

KamalHassan : నటుడు కమలహాసన్ కు తీవ్ర అస్వస్థత…!!

kamal hassan

kamal hassan

ప్రముఖ హీరో, రాజకీయనాయకుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన్ను చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడతున్న కమలహాసన్…శ్వాస తీసుకోవడంలో ఇబ్బుందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే కమల హాసన్ను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ వార్తతో కమల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. అయితే జ్వరంతోనే నిన్న హైదరాబాద్ వచ్చిన కమల్….కె. విశ్వనాథన్ గారిను కలిసారు.