Site icon HashtagU Telugu

69th Film Fare Awards : యానిమల్ కి రణ్ బీర్ బెస్ట్ యాక్టర్.. 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన..!

69th Film Fare Awards Announced Bollywood

69th Film Fare Awards Announced Bollywood

69th Film Fare Awards ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన జరిగింది. గుజరాత్ గాంధీ నగర్ లో ఈ అవార్డులను ప్రకటించారు. 2023 లో రిలీజైన సినిమాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ గా యానిమల్ హీరో రణ్ బీర్ కపూర్ నిలిచారు.

We’re now on WhatsApp : Click to Join

బెస్ట్ యాక్ట్రెస్ గా అలియా భట్ నిలిచారు. ఇక రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అయిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా బెస్ట్ మూవీగా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గా ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోత్రా అవార్డ్ అందుకున్నారు.

69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల పూర్తి జాబిత :

బెస్ట్ మూవీ : ట్వెల్త్ ఫెయిల్
బెస్ట్ మూవీ (క్రిటిక్స్ ): జొరామ్
బెస్ట్ డైరెక్టర్ : విధు వినోద్ చోప్రా (ట్వెల్త్ ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ : రణ్బీర్ కపూర్ (యానిమల్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్ ): విక్రాంత్ మెస్సె (ట్వెల్త్ ఫెయిల్)
బెస్ట్ యాక్ట్రెస్ : అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్ ): రాణీ ముఖర్జీ (మిస్సె స్ ఛటర్జీ వ్స్ నార్వే ), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : విక్కీ కౌశల్ (డంకీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
బెస్ట్ లిరిక్ రైటర్ : అమితాబ్ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే )
బెస్ట్ మ్యూజిక్ ఆల్బం : యానిమల్
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) : భూపిందర్ బాబల్ ( అర్జన్ వెయిలీ- యానిమల్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) : శిల్పా రావు (చెలెయ- జవాన్)
బెస్ట్ స్టోరీ : అమిత్ రాయ్ (ఓ.ఎం.జి 2)
బెస్ట్ స్క్రీన్ ప్లే : విధు వినోద్ చోప్రా (ట్వెల్త్ ఫెయిల్)
బెస్ట్ డైలాగ్ : ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)

Also Read : NTR Devara : దేవర సెకండ్ హాఫ్.. ఎన్టీఆర్ నటనకు ప్రతి అభిమాని గర్వపడతాడా..?