Site icon HashtagU Telugu

Who is Ashok Elluswamy: ‘టెస్లా’కు దిక్సూచి అశోక్ ఎల్లుస్వామి.. ఆయన ఎవరు ?

Who Is Ashok Elluswamy tesla Techie Indian Elon Musk

Who is Ashok Elluswamy: సుందర్ పిచాయ్.. మన దేశంలోని తమిళనాడు నుంచి గూగుల్ సీఈఓ రేంజుకు ఎదిగారు. అశోక్​ ఎల్లుస్వామి కూడా తమిళనాడు నుంచి విఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla)కు ఏఐ సాఫ్ట్‌వేర్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం అమెరికాలోని  శాన్ ఫ్రాన్సిస్కో‌లో అశోక్ నివసిస్తున్నారు. ఈయన 2019 నుంచి టెస్లా ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్ విభాగం డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఇంతకీ అశోక్ ఎల్లుస్వామి నేపథ్యం ఏమిటి ? తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాస్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ గురించి ఏం చెప్పారు ? ఈ కథనంలో చూద్దాం..

Also Read :Kancha Gachibowli : పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే వాళ్లు జైలుకే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అశోక్ ఎల్లుస్వామి.. విద్యార్థి నుంచి సైంటిస్టు దాకా.. 

Also Read :Mukesh Ambani Jackpot : పెట్టుబడి రూ.500 కోట్లు.. లాభం రూ.10వేల కోట్లు.. అంబానీకి జాక్‌పాట్!

మస్క్ వారానికి 90 గంటలు పనిచేస్తారు : అశోక్ ఎల్లుస్వామి

‘‘రిస్క్‌ తీసుకోవడానికి ఎలాన్ మస్క్ ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఆయన చాలా తెలివైనవారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేయగలరు. మస్క్ వారానికి 90 గంటలు పనిచేస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం’’ అని అశోక్ ఎల్లుస్వామి చెప్పుకొచ్చారు. ‘‘ప్రస్తుతం కారున్న వాళ్లంతా డ్రైవర్లపై ఆధారపడుతున్నారు.  2035 నాటికి అన్నీ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లే వస్తాయి’’ అని ఆయన జోస్యం చెప్పారు.