Site icon HashtagU Telugu

Anant Ambani Wedding : అనంత్ అంబానీ పెళ్లి భోజనాల మెనూ ఇదీ..

BKC Employees

BKC Employees

Anant Ambani Wedding : అపర కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంట్లో పెళ్లి అంటే మామూలు విషయమా !! ఈనెల 12న ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ జరగబోతోంది. ఈ వేడుకకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా నిలువనుంది. మూడు రోజుల పాటు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరుగుతాయి. తొలిరోజున జులై 12న జరిగే అనంత్ అంబానీ వివాహ ఘట్టాన్ని ‘శుభ్‌ వివాహ్‌’ అంటారు. జులై 13న పెళ్లి వేడుకను ‘శుభ్‌ ఆశీర్వాద్‌’ అంటారు. జులై 14న జరిగే పెళ్లి వేడుకను  ‘మంగళ్‌ ఉత్సవ్‌’ అని పిలుస్తారు. అయితే ఈ పెళ్లి వేడుక వేళ మొత్తం ఎన్ని రకాల వంటకాలను అతిథులకు వడ్డించబోతున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

Also Read :Kitchen Tips : ఫుల్ బెనిఫిట్.. కిచెన్‌లో ఈ పొరపాట్లు చేయొద్దు..

Also Read :Cardamom Water: యాలకుల నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?