బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

Gold Price  బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5 వేల డాలర్ల నుంచి 4,930 డాలర్లకు పడిపోవడం, డాలర్ విలువలో మార్పులు… ఇవన్నీ కలిసి దేశీయ బులియన్ మార్కెట్‌పై అమిత ప్రభావం చూపాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో… 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,530 తగ్గి రూ.1,54,910 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో మేలిమి బంగారం 10 […]

Published By: HashtagU Telugu Desk
Gold Price

Gold Price

Gold Price  బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5 వేల డాలర్ల నుంచి 4,930 డాలర్లకు పడిపోవడం, డాలర్ విలువలో మార్పులు… ఇవన్నీ కలిసి దేశీయ బులియన్ మార్కెట్‌పై అమిత ప్రభావం చూపాయి.

ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో… 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,530 తగ్గి రూ.1,54,910 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో మేలిమి బంగారం 10 గ్రాముల ధర మొత్తం రూ.2,840 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,400 తగ్గి రూ.1,42,000కు చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతోంది.

  Last Updated: 17 Feb 2026, 12:24 PM IST