Amazon: కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ.. కొత్త మరియు సంబరాల భావనను తెస్తుంది. పండగల సమూహాలు మరియు ప్రశాంతమైన శీతాకాలం రోజుల కోసం అవసరమైనవి నిల్వ చేయడానికి ఇది పరిపూర్ణమైన సమయం. అమేజాన్ ఫ్రెష్ వారి సూపర్ వేల్యూ డేస్ తో, 1 నుండి 7 జనవరి వరకు, స్నాక్స్, బెవరేజెస్, పర్శనల్ కేర్, బేబీ కేర్, ప్యాంట్రీ నిత్యావసరాల విస్తృత శ్రేణి పై 50% వరకు తగ్గింపు ఆనందించండి. డవ్, ఆశీర్వాద్, ఫార్ట్యూన్, హిమాలయ మరియు నెస్లే వంటి నమ్మకమైన బ్రాండ్స్ ను అన్వేషించండి. సీజన్ కోసం మీ ఇంటిని బాగా సిద్ధంగా ఉంచండి. ఇవన్నీ మీరు కోరుకున్న సమయంలో నిర్దిష్టమైన ఇంట ముంగిట డెలివరీల సౌకర్యంతో లభిస్తున్నాయి.
మీరు కొత్త లేదా ఇప్పటికే ఉన్న కస్టమర్ అయినప్పటికీ, ప్రతి ఒక్కరు గొప్ప డీల్స్ మరియు విలువైన ఆఫర్లు ఆనందించవచ్చు. రాబోయే సీజన్ కోసం భారీ ఆదాలు నిర్థారించవచ్చు. ప్రైమ్ కస్టమర్లు ఉచిత డెలివరీతో వారాంతాలలో పండ్లు మరియు కూరగాయల పై ఫ్లాట్ రూ. 400 క్యాష్ బాక్ ప్లస్ అదనంగా రూ. 50 క్యాష్ బాక్ ను ఆనందించవచ్చు. కొత్త కస్టమర్లు అందరూ మాంసం, సముద్ర ఆహారం, గ్రుడ్లపై ఫ్లాట్ రూ. 400 క్యాష్ బాక్ మరియు అదనంగా రూ. 60 క్యాష్ బాక్ తో 45% వరకు తగ్గింపు ప్రయోజనం ఆనందించవచ్చు. సూపర్ సేవర్స్ పై 50% వరకు ప్రశాంతమైన శీతాకాలం వెచ్చదనం ఆనందించండి. మీ శీతాకాలం సీజన్ ను మరింత ప్రత్యేకం చేయండి. 01 జనవరి నుండి 04 జనవరి వరకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ కొనుగోళ్ల పై అదనంగా 10% ఆదేల ప్రయోజనం పొందండి. షాపింగ్ చేసి, ఆదా చేయడానికి ఇది సరైన సమయం.