కారు..ప్రతి సామాన్యుడి కోరిక ఇది..ఓ మంచి ఇల్లు కట్టుకొని..ఫ్యామిలీ తిరగడానికి ఓ బడ్జెట్ కారు కొనుక్కొని హ్యాపీ గా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. ఒకప్పుడు కారు కొనాలంటే వంద సార్లు ఆలోచించేవారు..కానీ ఇప్పుడు ఆలా కాదు టూ వీలర్ కన్నా చౌకగా కారు వస్తుంది..అందుకే చాలామంది కారు కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మార్కెట్ లో ప్రస్తుతం తక్కువ ధరలో చాలా కంపెనీలు కార్లను విక్రయిస్తున్నాయి. మారుతి, టాటా , ఇలా చాల సంస్థల కార్లు తక్కువ ధరలలో మార్కెట్ లో లభిస్తున్నాయి.డీజిల్ ,పెట్రోల్ , గ్యాస్ ఇలా అనేక ఇందనలతో నడిచే కార్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది కార్లను కొనేస్తున్నారు. తాజాగా 2023 ఇండియాలో బాగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు ఏంటో..? వాటి ప్రత్యేకతలు ఏంటి..? వాటి ధరలు వివరాలు..వాటి ఇంజన్ గొప్పతనం ఏంటో..ఇవన్నీ ఈ కింది వీడియో లో చేసెయ్యండి.
Read Also : Tadoba National Park : జంతు ప్రేమికులు ఒక్కసారైనా తడోబా నేషనల్ పార్క్ చూడాల్సిందే..